ENG vs IND: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శుభ్‌మన్ గిల్

0చూసినవారు
ENG vs IND: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శుభ్‌మన్ గిల్
బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు 'ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో గిల్ డబుల్ సెంచరీ (269), సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ (161) బాదాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్