రన్నింగ్ ట్రైన్ నుంచి విడిపోయిన ఇంజిన్

77చూసినవారు
రన్నింగ్ ట్రైన్ నుంచి విడిపోయిన ఇంజిన్
పంజాబ్ లూథియానాలోని ఖన్నాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. పాట్నా నుంచి జమ్మూ వెళ్తున్న అర్చన ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఇంజిన్ రన్నింగ్‌లో విడిపోయింది. అలాగే రైలు ఇంజిన్ 3 కి.మీ. ముందుకు పోయింది. రైల్వే కీ మ్యాన్ అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. లోకో పైలట్ రైలు ఇంజిన్‌ను వెనక్కి తెచ్చి బోగీలకు కనెక్ట్ చేశాడు. దీంతో రైలులో ప్రయాణిస్తున్న వేలాది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్