ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 249

52చూసినవారు
ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 249
నాగపూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు సాల్ట్, డకెట్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే హర్షిత్ రాణా, జడేజా కీలక వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ నెమ్మదించింది. బట్లర్ (52), జాకబ్ (51), సాల్ట్ (43) మినహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే అవుటవడంతో బ్రిటీష్ జట్టు భారత్ ముందు 249 పరుగుల టార్గెట్ ఉంచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్