మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

52చూసినవారు
మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఓపెనర్ సాల్ట్ (26) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 11 ఓవర్లకు 81/1గా ఉంది. క్రీజులో డకెట్ (51*), జోరూట్ (0*) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్