టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

55చూసినవారు
ముంబైలో భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అర్షదీప్‌కు రెస్ట్ ఇచ్చి షమీని తుది జట్టులోకి తీసుకున్నారు.
భారత: శాంసన్, అభిషేక్, సూర్య కుమార్(c), తిలక్, హార్దిక్, శివమ్, రింకూ, అక్షర్, షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్(w), బెన్ డకెట్, బట్లర్(c), హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, బెథెల్, బ్రైడాన్ కార్స్, జామీ ఓవర్టన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్