EPFO రికార్డు.. 5 కోట్ల క్లెయింల పరిష్కారం

64చూసినవారు
EPFO 2024-25లో 5.08 కోట్ల సెటిల్‌మెంట్ల ద్వారా రూ.2.05 లక్షల కోట్లను అందించామని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 4.45 కోట్ల క్లెయింల పరిష్కారంతో రూ.1.82 లక్షల కోట్లు చెల్లించామని వివరించారు. ‘మోడీ 3.0 ప్రభుత్వంలో కార్మిక రంగంలో సంస్కరణలు మూడు రెట్లు వేగంతో జరుగుతున్నాయి. క్లెయిమ్‌ల పరిష్కారంలో EPFO ​​చరిత్ర సృష్టించింది’ అని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్