పుతిన్‌పై ఎరాల్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు

73చూసినవారు
పుతిన్‌పై ఎరాల్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రష్యాలో జరిగిన ఫోరం ఆఫ్‌ద ఫ్యూచర్ 2050 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుతిన్‌ను నిలకడగల వ్యక్తిగా పేర్కొంటూ, ఆయన మంచి మనిషి అని అభివర్ణించారు. అయితే పశ్చిమ మీడియా పుతిన్‌తో పాటు రష్యాపైనా తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్