సింగరేణి గని ఏర్పాటు తెలంగాణకే గర్వకారణం: భట్టి

63చూసినవారు
TG: ఒడిశాలో నైనీ గనిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం వర్చువల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ గని తొలిమెట్టు అని వ్యాఖ్యానించారు. దాదాపు 130 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్