'నేను కొడితే మాములుగా ఉండదు'.. KCR మాస్ వార్నింగ్

3301చూసినవారు
'నేను కొడితే మాములుగా ఉండదు'.. KCR మాస్ వార్నింగ్
రేవంత్ ప్రభుత్వంపై BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇన్నిరోజులుగా నేను మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతాం. రాబోయే రోజుల్లో విజయం మనదే. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు. నేను కొడితే మాములుగా ఉండదు' అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్