రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపించినా.. అభిమానంగా చూసుకుంటుంది: సీఎం రేవంత్ (వీడియో)

66చూసినవారు
TG: రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. కానీ, మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైటెక్స్‌లో జరిగిన తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. "మీ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా, అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అభినందించడానికి, మీకు సముచిత స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది." అని అన్నారు.

సంబంధిత పోస్ట్