ప్రతీ సీను.. ప్రతీ షాట్.. మైండ్ పోతుంది

61చూసినవారు
ప్రతీ సీను.. ప్రతీ షాట్.. మైండ్ పోతుంది
రాజ్ తరుణ్ లావణ్య కేసులో.. సినిమాల్లో చూపించే దానికంటే ఎక్కువ ట్విస్టులు బయటకొస్తున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య కీలక విషయాలు వెల్లడించింది మాల్వీ మల్హోత్రా తో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసున్నాడని ఆరోపించింది. నార్సింగ్ పోలీసులకు 170 ఫోటోలు, టెక్నీకల్ ఏవిడెన్స్ ను అప్పగించింది. రాజ్ తరుణ్ పై ipc 493 తో పాటు మరి కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

సంబంధిత పోస్ట్