సతీమణితో కలిసి స్టెప్పులేసిన మాజీ మంత్రి

51చూసినవారు
వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన కార్యక్రమంలో డ్యాన్స్ వేశారు. త‌న స‌తీమ‌ణితో పాటు కాల‌నీవాసుల‌తో క‌లిసి డీజే పాట‌కు మాజీ మంత్రి డ్యాన్స్ వేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు మాజీ మంత్రి డాన్స్‌పై త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్