మద్యం మత్తులో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసి భయంతో ఆత్మహత్య చేసుకున్న మాజీ వాలంటీర్

66చూసినవారు
మద్యం మత్తులో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసి భయంతో ఆత్మహత్య చేసుకున్న మాజీ వాలంటీర్
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తమిట్టలో వినాయక చవితి రోజు రాత్రి మండపం వద్ద ఒంటరిగా ఉన్న చెవిటి, మూగ అయిన బాలికను పొదల్లోకి లాక్కెళ్లి జనార్ధన్ అనే మాజీ వాలంటీర్ మద్యం మత్తులో అత్యాచారం చేశాడు. కాసేపటికి పిల్లలు గమనించి కేకలు వేయడంతో బాధితురాలిని వదిలేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో సదరు వ్యక్తి 'నా చావుకు ఎవరూ కారణం కాదు' అని లేఖ రాసి ఉరేసుకుని చనిపోయాడని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్