ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB)లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్), ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్), ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) విభాగాల్లో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ/ బీటెక్ లేదా బీసీఏ/ బీఎస్సీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది 24-మే-2024.