మెదడు క్యాన్సర్‌పై పరిశోధనలో భాగంగా అమెరికా శాస్త్రవేత్తలు గ్లియోబ్లాస్టోమా కణితి కణాలను ఎలుకల్లోకి చొప్పించారు. ఫలితంగా వాటి మెదడులో ట్యూమర్లు పెరిగాయి. ఈ దశలో బీఆర్‌డీ8ని పరిశోధకులు క్రియారహితం చేశారు. దీనివల్ల పీ53 క్రియాశీలమైంది. ఫలితంగా కణితుల్లో పెరుగుదల ఆగిపోయింది. ఆ ఎలుకలు దీర్ఘకాలం జీవించాయి.