జైపూర్ ఎయిర్‌పోర్టులో పేలుడు శబ్ధాలు (వీడియో)

62చూసినవారు
రెండో రోజు కూడా రాత్రి వేళల్లో పాక్ డ్రోన్లతో దాడికి దిగింది. రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌పోర్టులో డ్రోన్లతో దాడికి పాల్పడింది. వాటిని భద్రతా బలగాలు ధ్వంసం చేసేందుకు కాల్పులు చేశాయి. అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. బ్లాక్ అవుట్ కారణంగా అక్కడ ఏం జరుగుతోందనే విషయం తెలియడం లేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్