TG: తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్ రావు భుజానికి గాయం?

67చూసినవారు
కౌశిక్ రెడ్డిపై దాడి నేపథ్యంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వారిని బస్సులో కేశంపేట పీఎస్ కు తరలించారు. మార్గమధ్యలో పలుచోట్ల BRS కార్యకర్తలు బస్సును అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ.. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో పోలీసులు వారిపై లాకి ఛార్జ్ చేశారు.కేశంపేట PS వద్ద నేతలంతా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో హరీశ్ రావు భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్