అహ్మదాబాద్‌ ఎయిర్ క్రాష్‌పై ప్రత్యక్ష సాక్షి వివరణ (VIDEO)

57చూసినవారు
అహ్మదాబాద్‌ ఎయిర్ క్రాష్‌పై ప్రత్యక్షసాక్షి వివరణ ఇచ్చారు. "ఈ ఘటన జరిగిన ప్రదేశానికి నేను 40 సెకన్ల దూరంలోనే ఉన్నాను. వెంటనే అక్కడికి పరుగెత్తాను. నా స్నేహితుల్ని సహాయం కోసం పిలిచాను. మేం శకలాల మధ్య నుంచి విద్యార్థుల మృతదేహాలను వెలికితీశాం. వారిలో కొంతమంది నా స్నేహితులే. వారు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలోనే ఇది జరిగింది. మళ్లీ పేలుడు జరగకుండా గ్యాస్ సిలిండర్లను బయటకు తీసే ప్రయత్నం చేశాం" అని అన్నారు.

సంబంధిత పోస్ట్