దానిమ్మ తొక్కల పొడితో ఫేస్ ప్యాక్.. ముఖం మిలమిలా మెరిసిపోతుంది: నిపుణులు

75చూసినవారు
దానిమ్మ తొక్కల పొడితో ఫేస్ ప్యాక్.. ముఖం మిలమిలా మెరిసిపోతుంది: నిపుణులు
"ముందుగా దానిమ్మ తొక్కలను కడిగి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. తరువాత ఒకటిన్నర చెంచా పెరుగులో ఒక చెంచాడు దానిమ్మ తొక్కల పొడి కలపాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక ఫేస్ ప్యాక్ ఆరిపోతుంది. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెల్లగా చర్మాన్ని రుద్దుతూ కడిగేసుకుంటే స్క్రబ్ చేసినట్లుంటుంది. చర్మం మీద మృతకణాలు తొలిగిపోయి ముఖంలో మెరుపు వస్తుంది." అని చర్మసౌందర్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్