TG: హైదరాబాద్ గాంధీభవన్‌లో బుధవారం మంత్రి సీతక్కతో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి అందుబాటులో ఉంటారు. ప్రజలు, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.