రష్యాలో జనన రేటు 200 ఏళ్ల కనిష్టానికి చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. 2025 మార్చిలో జననాలు 1700ల స్థాయికి పడిపోయాయని నిపుణులు తెలిపారు. జనాభా 2045 నాటికి 132 మిలియన్లకు, 2100 నాటికి 83 మిలియన్లకు పడిపోవచ్చని అంచనా. చైల్డ్‌ఫ్రీ భావజాలాన్ని నిషేధించిన ప్రభుత్వం, గర్భస్రావంపై పరిమితులు, గర్భిణీలకు నగదు, ఖైదీల విడుదల వంటి చర్యలు తీసుకుంటోంది.