ఘోరంగా విలపిస్తున్న విమాన సిబ్బంది కుటుంబ సభ్యులు (వీడియో)

79చూసినవారు
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ దుర్ఘటనలో దాదాపు 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే విమానంలో పనిచేసే నగాన్తోయ్ శర్మ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు. ఆమె ఫొటోలు మీడియాకు చూపిస్తూ.. కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్