ప్రముఖ నటుడు కన్నుమూత

57చూసినవారు
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్ కన్నుమూశారు. వృద్ధాప్యం సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. తాజాగా ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. మాధవన్ 600కు పైగా చిత్రాల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్