సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రముఖ రచనలు
By Pavan 74చూసినవారుడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రచనల్లో రవీంద్రుని తత్వం (1918) ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ 1 (1923) , ది ఫిలాసఫీ ఆఫ్ ద ఉపనిషద్స్ (1924), ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ 2 (1927), An Idealist View ofLife (1932), ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ వెస్ట్రన్ థాట్స్ (1939), ఈస్ట్ అండ్ వెస్ట్: సమ్ రిఫ్లెక్షన్స్ (1955), రిలీజియన్ - సైన్స్ అండ్ కల్చర్ (1968) ప్రఖ్యాతి చెందాయి.