విమానంలో తన ఫేవరెట్ హీరోని చూసి ఏడ్చేసిన ఫ్యాన్ (VIDEO)

61చూసినవారు
విమానంలో తన అభిమాన హీరో హర్షవర్ధన్ రాణేను చూసిన ఓ యువతి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాన్ని గమనించిన హర్షవర్ధన్ ఆ యువతిని ఆప్యాయంగా మాట్లాడి శాంతపరిచాడు. ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్షవర్ధన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అనుభూతిని షేర్ చేస్తూ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్