వారికే రైతు రుణమాఫీ.. సీఎం రేవంత్ కీలక భేటీ

77చూసినవారు
వారికే రైతు రుణమాఫీ.. సీఎం రేవంత్ కీలక భేటీ
రైతులకు రూ.2 లక్షలమాఫీపై సీఎం రేవంత్ చర్చించారు. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ వరకు తీసుకున్న రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. సుమారు 31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటికే రూ.10వేల కోట్ల వరకు సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. మిగతా 21 వేల కోట్ల రూపాయలు సేకరించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు.

సంబంధిత పోస్ట్