TG: కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండగలా ఉండేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 'పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. రైతు పక్షపాతిగా నిలిచిన కేసీఆర్‌కు అభినందనలు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు సాయం, రైతువేదికల నిర్మాణం, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ తదితర పథకాలు ప్రవేశపెట్టారు' అని Xవేదికగా రాసుకొచ్చారు.