సంక్రాంతి నుంచే రైతు భరోసా: మంత్రి తుమ్మల

58చూసినవారు
సంక్రాంతి నుంచే రైతు భరోసా: మంత్రి తుమ్మల
తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై శనివారం చర్చ జరుగుతోంది. సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..'గతంలో సాగు చేయని భూమికి రూ.21,283 కోట్లు ఇచ్చారు. తాము సాగు చేసే భూమికే రైతు భరోసా అందజేస్తామని అన్నారు. విధి విధాలను ఖరారు చేసి సంక్రాంతి నుంచే రైతు భరోసా అందజేస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్