రైతులు నకిలీ విత్తనాలతో జాగ్రత్త

62చూసినవారు
రైతులు నకిలీ విత్తనాలతో జాగ్రత్త
వానకాలం సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలి. రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేసేందుకు సిద్దపడుంటారు. మారెట్లో గుర్తింపు లేని విత్తనాలు వస్తున్న తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే వాడాలని చెబుతున్నారు. కొనుగోలు సమయంలో రసీదులపై డీలర్‌ సంతకం ఉండేలా చూసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్