భూభారతిపై రైతులను నయవంచన చేశారు: BRS మాజీ మంత్రి

65చూసినవారు
భూభారతిపై  రైతులను నయవంచన చేశారు: BRS మాజీ మంత్రి
TG: 'భూభారతి'పై రైతులను నయవంచన చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్ళీ 2014 కు ముందు కష్టాలు వచ్చాయన్నారు. 'అసైన్మెంట్, పోడు భూముల క్రయవిక్రయాలపై చట్టం తెస్తాం. భూ భారతిలో ఆ ప్రస్తావన ఎందుకు తేలేదు? కాళేశ్వరంకు మరమ్మతులు చేయక గోదావరిని ఎండబెట్టారు. దేవాదుల, పాలమూరులో ప్రాజెక్టులు ఎండబెట్టారు. నెట్టంపాడు, జూరాల ఆయకట్టుకు సరిగా నీరు ఇవ్వలేదు' అని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్