ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ప్రయోజనాలు

54చూసినవారు
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ప్రయోజనాలు
👉రోజూ లేదా తరచూ టోల్ గేట్ల వద్ద రీచార్జ్ చేసుకోవడం కంటే.. ఒకేసారి రూ.3,000 చెల్లించి ఖర్చు ఆదా చేయవచ్చు.
👉టోల్ గేట్ల వద్ద ఆగకుండా వేగంగా ప్రయాణించి వల్ల ఇంధనం, సమయం ఆదా అవుతుంది.
👉దేశవ్యాప్తంగా 1,200+ టోల్ ప్లాజాల్లో ఉపయోగపడుతుంది.
👉60 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోల్ గేట్ల వల్ల ఇబ్బంది పడే వారికి ఈ పాస్ గొప్ప ఉపశమనం.
👉ప్రతి లావాదేవీకి SMS/యాప్ ద్వారా సమాచారం వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్