2014లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఫాస్టాగ్

74చూసినవారు
2014లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఫాస్టాగ్
ఫాస్టాగ్ అనేది RFID టెక్నాలజీతో పనిచేసే ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ. 2014లో స్వర్ణ చతుర్భుజి మార్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలైంది. దీనిని 2021 ఫిబ్రవరి 15 నుంచి అన్ని వాహనాలకు తప్పనిసరి చేశారు. దీని వల్ల టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గి, ప్రయాణం సులభమవుతుంది. 2025 నాటికి 7.5 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లు జారీ అయ్యాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దీనిని నిర్వహిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్