ఘోర ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం

84చూసినవారు
ఘోర ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం
జమ్మూకశ్మీర్‌లోని బాందీపురా జిల్లాలో శనివారం ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనికులకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్