ఘోర ప్రమాదం.. నలుగురు మృతి (వీడియో)

68చూసినవారు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ వద్ద వేగంగా వెళ్లున్న కారు.. తుపాను వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో తుపాన్ వాహనం గాల్లో పల్టీలు కొడుతూ దూరంగా వెళ్లి పడింది. ఈ ప్రమాదంలో 2 నెలల బాలుడితో సహా నలుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్