ఏపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

57చూసినవారు
ఏపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. కడప-అనంతపురం హైవే పై శనివారం కారును లారీ ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్