యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

81చూసినవారు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తరప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడి హత్రాస్ ప్రాంతంలో డబుల్ డెక్కర్ బస్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో 16 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్