TG: ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న తల్లీకుమారుడిని వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. దీంతో తల్లి చక్రిబాయి, కుమారుడు సుదర్శన్ అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.