TG: మెదక్ జిల్లా శివ్వంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతిచెందాడు. ఈ ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు సంగారెడ్డి జిల్లా నల్లవెల్లి వాసి వెంకటేశ్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అమరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది.