రైలు కింద పడి తండ్రీకొడుకుల ఆత్మహత్య (వీడియో)

51చూసినవారు
మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు వెళుతున్న రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. భయాందర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు సాధారణంగా నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో ఏమైందో ఏమో గానీ పట్టాలు దాటి అటుపక్కకు వెళుతూ ఎదురుగా వస్తున్న రైలు కింద ఇద్దరూ తలపెట్టి పడుకున్నారు. రైలు వారిని తొక్కించుకుంటే వెళ్లిపోయింది. మృతులు హరీష్ మెహతా (60), జై మెహతా (30)గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్