కొడుకు పుట్టి చనిపోయాడని ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య

75చూసినవారు
కొడుకు పుట్టి చనిపోయాడని ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య
TG: కొడుకు పుట్టి చనిపోయాడని ఓ తండ్రి ఆసుపత్రిలోనే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పానుగంటి సాయిలు భార్య డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే కుమారుడు జన్మించి చనిపోవడంతో మనస్తాపం చెందిన సాయిలు ఆస్పత్రి ఆవరణలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్