కూతురి ఫస్ట్ బర్త్‌డేకి రూ.10 కోట్ల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తండ్రి (వీడియో)

58చూసినవారు
దుబాయ్‌కు చెందిన భారతీయ వ్యాపారవేత్త సతీశ్ సన్పాల్ తన కుమార్తె ఇసాబెల్లా తొలి పుట్టిన రోజు సందర్భంగా రూ.10 కోట్ల విలువైన కారు గిఫ్ట్‌గా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. పింక్ కలర్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన కస్టమ్ బిల్ట్ రోల్స్ రాయిస్‌ను ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకుని తన గారాలపట్టికి బహుమతిగా అందించారు. పాపకు కారును అందజేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.కూతురి ఫస్ట్ బర్త్‌డేకి రూ.10 కోట్ల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తండ్రి (వీడియో)

సంబంధిత పోస్ట్