తండ్రి అంటే టైటిల్‌ మాత్రమే కాదు అదో బాధ్యత.. నటుడి భార్య ఎమోషనల్‌ పోస్ట్‌!

71చూసినవారు
తండ్రి అంటే టైటిల్‌ మాత్రమే కాదు అదో బాధ్యత.. నటుడి భార్య ఎమోషనల్‌ పోస్ట్‌!
నటుడు జయం రవి, గాయని కెనీషాతో కలిసి తాజాగా ఓ వేడుకలో కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ఆర్తి రవి ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ‘అన్యాయానికి గురైన మహిళగా కాదు పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడకపోతే, వారికి భవిష్యత్తు లేనట్టే. తండ్రి అంటే టైటిల్‌ మాత్రమే కాదు అదో బాధ్యత. విడాకుల విషయంలో తీర్పు వెలువడే వరకూ నా ఇన్‌స్టా ఖాతా పేరు ఆర్తి రవి అనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్