కన్న కూతురిపై తండ్రి అత్యాచారం!

57చూసినవారు
కన్న కూతురిపై తండ్రి అత్యాచారం!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దరియాపూర్ ప్రాంతంలో ఓ తండ్రి తన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. దీనికి ఫలితంగా బాధిత బాలిక ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాధిత బాలిక తల్లి.. గత ఒక సంవత్సరం నుండి తన కూతురిపై అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్