ఫాదర్స్ డే.. చరిత్ర ఇదే

73చూసినవారు
ఫాదర్స్ డే.. చరిత్ర ఇదే
ఫాదర్స్ డే మొదటిసారి అమెరికాలో 1910లో జరుపుకున్నారు. సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ తన తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్‌కు గౌరవంగా ఈ రోజును ప్రారంభించింది. విలియం ఒంటరి తండ్రిగా ఆరుగురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. తల్లులకు మదర్స్ డే ఉన్నట్లే తండ్రులకు కూడా ఒక రోజు ఉండాలని సోనోరా ఆలోచించి ఈ రోజును సృష్టించింది. 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేను అధికారికంగా జాతీయ సెలవుదినంగా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్