రెండో పెళ్లి విషయంలో గొడవ.. కొడుకును కాల్చి చంపిన తండ్రి

72చూసినవారు
రెండో పెళ్లి విషయంలో గొడవ.. కొడుకును కాల్చి చంపిన తండ్రి
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకునే తండ్రి కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రాంకుభాయ్ బోరిచా (76) తన కుమారుడు ప్రతాప్ బోరిచా(52)ను రెండో పెళ్లి చేసుకోమన్నాడు. అయితే ప్రతాప్ దానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తగ కోపోద్రిక్తుడైన తండ్రి తుపాకీ తీసుకొని కొడుకును కాల్చి చంపేశాడు. కుటుంబసభ్యల ఫిర్యాదు మేరకు పోలీసులు రాంకుభాయ్‌ను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్