కుమారుడిని గొంతు నులిమి హత్య చేసిన తండ్రి

70చూసినవారు
కుమారుడిని గొంతు నులిమి హత్య చేసిన తండ్రి
ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో అమానుష ఘటన జరిగింది. కన్న కొడుకును తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు. దేవదత్‌కు అంకిత్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిని సైకిల్‌పై పాఠశాలకు తీసుకెళ్తూ మార్గ మధ్యలో అతడిని చంపేశాడు. కుమారుడి షర్ట్ విప్పి దానితోనే గొంతు నులిమి కిరాతంగా హత్య చేశాడు. అయితే పోలీసులు నిందితుడిని పట్టుకొని హత్యకు కారణాన్ని అడగగా దొంగతనం చేయడంతో హత్య చేసినట్లు చెప్పడంతో షాక్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్