ఫ్యాటీ లివర్ కారణంగా 'గుండెకు ముప్పు': నిపుణులు

71చూసినవారు
ఫ్యాటీ లివర్ కారణంగా 'గుండెకు ముప్పు': నిపుణులు
ఫ్యాటీ లివర్ ఉన్నవారికి గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒబెసిటీ, హైబీపీ, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ వంటి ఒకే రకమైన ప్రమాద కారకాలను కలిగి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆల్కహాల్ వల్ల కాకుండా కాలేయంలో అసాధారణంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని అమెరికన్ హార్ట్ అసోషియేషన్ అధ్యయనంలో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్