అభిమాన జట్టు ఓటమి.. చిన్నారి రియాక్షన్ వైరల్

50చూసినవారు
SAT20 లీగ్ ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ విజయం సాధించింది. 213 పరుగుల టార్గెట్‌ను ఛేదించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ఫేవరెట్ టీమ్ ఓడిపోవడంతో నిరాశతో తల పట్టుకుంది. దీంతో 'క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్' అంటూ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you