ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణకు రుసుము..?

66చూసినవారు
ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణకు రుసుము..?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణకు కొత్త రుసుము వసూళ్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. త్వరలో విధివిధానాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్