చేతిలో చంటిబిడ్డతో డ్యూటీ చేస్తున్న మహిళా పోలీస్ (VIDEO)

65చూసినవారు
పోలీస్ ఉద్యోగమంటే సమయంతో సంబంధం లేకుండా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అత్యధికులు తమ డ్యూటీ పట్ల కమిట్‌మెంట్‌తో ఉంటారు. అలాంటి కమిట్‌మెంట్‌ ఉన్న పోలీస్ అధికారి న్యూఢిల్లీలోని రైల్వేస్టేషన్‌లో కనిపించింది. ఓ మహిళా రైల్వే పోలీస్ తన బిడ్డను ఇంటిదగ్గర ఉంచేందుకు ఇష్టపడక తనతో పాటే డ్యూటీకి తీసుకువచ్చారు. చిన్నారిని ఎత్తుకుని విధులు నిర్వర్తించారు. ఆమెను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్